ట్రాఫిక్ ను కంట్రోల్ చేసే విధంగా తగు చర్యలు తీసుకోండి: జానీ

పార్వతీపురం జిల్లా పాలకొండ నియోజకవర్గం వీరఘట్టం మండలం వండువ సెంటర్ దగ్గర మంగళవారం భారీ యాక్సిడెంట్ జరిగింది. ఈ యాక్సిడెంట్ లో ఒక మహిళ అక్కడిక్కడే మరణించిడం జరిగింది. ఈ ఎక్సడెంట్ కి కారణం లారీ.. ఈ లైన్ లో ఇలా విపరీతంగా లారీలు తిరగడం వల్ల జనం చాలా భయపడిపోతున్నారని.. తక్షణమే వీటిపై అధికారులు స్పందించి ట్రాఫిక్ ను కంట్రోల్ చేసే విధంగా తగు చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ వీరఘట్టం మండల నాయుకులు వజ్రగడ రవికుమార్ (జానీ) నిలదీయడం జరిగింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం భలోపేతం కావాలని ఆయన కోరారు.