Vizag west: విశాఖలో టిడిపి కి షాక్

విశాఖలో టిడిపి కి షాక్. విశాఖ పశ్చిమ నియోజకవర్గం టిడిపి ముఖ్య నాయకులు, పారిశ్రామిక వేత్త శ్రీ ములంపాక అప్పారావు టీడీపీకి గుడ్ బై చెప్పి, జనసేనపార్టీ పిఏసి మెంబర్ శ్రీ కోన తాతారావు సమక్షంలో జనసేనలో చేరడం జరిగింది. శ్రీ కోన తాతారావు జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.