నరసాపురం పట్టణంలో “టీ టైమ్ విత్ నాయకర్”

నరసాపురం పట్టణం(సెంటర్) మెయిన్ రోడ్డు నందు గల మున్సిపల్ కాంప్లెక్స్ వద్ద “టీ టైమ్ విత్ నాయకర్” కార్యక్రమం నిర్వహించిన నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మిడి నాయకర్ మరియు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి పొత్తూరి రామరాజు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.