గిరిజన అభివృద్ధి నిర్వీర్యం చేసిన వాళ్లకు బుద్ది చెప్పండి!

పాలకొండ: గోర గూడా గ్రామంలో తోటపల్లి మాజీ చైర్మన్ నిమ్మక పాండురంగరావు మరియు వీరఘట్టం మండలం అధ్యక్షులు ఉదయాన ఉదయ్ భాస్కర్ ఆధ్వర్యంలో గిరిజన గుడల్లో గాజు గ్లాస్ గుర్తుకి ఓటు వేసి నిమ్మక జయకృష్ణ గారికి ఒక్కసారి ఆశీర్వదించండి అని ఇంటింటికి, చర్చిల్లో వేడుకొంటూ ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల తెలుగు యువత మాచర్ల అనిల్, లింగాల చంటి, చింత ఉమా, కర్రీ జగదీశ్, కర్రీ ఉమా, పప్పల మహేష్, అలజంగి కృష్ణ, శ్రీకాకుళం జిల్లా సంయుక్త కార్యదర్శి జనసేన జానీ, జనసేన బి పి నాయుడు మత్స పుండరికం, కడగల హరి, గర్భాపు నరేంద్ర, సతీవాడ వెంకట రమణ, మరియు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.