జనసేనాని పర్యటనను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు: వంగ లక్ష్మణ్ గౌడ్

*జనసేనాని పర్యటనకు వెంటే వుండి కార్యక్రమాన్ని ముందుకు నడిపించిన నా తమ్ముళ్లు జనసైనికులకు,, విరమహిళలు అక్క చెల్లెమ్మలకు ధన్యవాదాలు – వంగ లక్ష్మణ్ గౌడ్

శుక్రవారం జరిగిన జనసేనాని పవన్ కళ్యాణ్ గారి పర్యటనను విజయవంతం చేసిన జనసేన తెలంగాణ రాష్ట్ర పెద్దలకు, జనసేన పార్టీ శ్రేణులకు, నా తమ్ముళ్లు జనసైనికులకు.. విరమహిళలు అక్క చెల్లెమ్మలకు.. అడుగడుగునా పవన్ కళ్యాణ్ గారికి జన నిరాజనాలతో ఘనంగా స్వాగతం పలికిన ప్రజలందరికీ జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు వంగ లక్ష్మణ్ గౌడ్.. జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.