పిల్లల భవిష్యత్తు కోసం జనసేన పార్టీ అండ ఉంటుంది

అనంతపురం జిల్లా పుట్టపర్తి మండల పరిధిలోని కప్పలబండ పంచాయితీలో జనసేనపార్టీ బలోపేతం కోసం గ్రామ ప్రజలను యువకులను కలిసి గ్రామ సమస్యల గురించి తెలుసుకొని పార్టీ సిద్ధాంతాల గురించి తెలియజేసి వచ్చే ఎన్నికలలో జనసేన పార్టీని అధికారంలోకి తెచ్చికొని పిల్లల భవిష్యత్తుని నిలబెట్టుకోవాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్ అబు, పుట్టపర్తి మండల అధ్యక్షులు తలారి పెద్దన్న, డాక్టర్ తిరుపతేంద్ర, బోయ వంశీ, మేకల పవన్, సాయి ప్రభు, అభి మరియు తదితరులు పాల్గొన్నారు.