ఈ అనాది గొంతుకకు అరుదైన పురస్కారం అపురూపం, తెలంగాణకు గర్వకారణం
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-25-at-9.55.43-PM.jpeg)
భీమ్లానాయక్ పాట ద్వారా తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు సంపాదించి కిన్నెర మొగలయ్య, అరుదైన కిన్నెర వాయిద్యంపై సంగీతం పలికించే దర్శనం మొగులయ్య కి పద్మశ్రీ రావటం గర్వకారణం ఉందని జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ శంకర్ గౌడ్ ఆనందం వ్యక్తం చేశారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-25-at-9.55.44-PM.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-25-at-9.55.43-PM-1.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-25-at-9.55.05-PM.jpeg)