జనసేన పోరాటంతోనే “తిరుపతి జిల్లా” విజయం
*జనసేన పోరాటంతో, బాలాజీ జిల్లాను “తిరుపతి జిల్లా” గా ఖరారు చేసిన ఏపి ప్రభుత్వం
తిరుపతి, గత కొంత కాలంగా స్థానిక ప్రజలతో కలిసి జనసేన పార్టీ అనేక రకాలుగా నిరసనలు, సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా బాలాజి జిల్లా వద్దు – తిరుపతి జిల్లానే ముద్దు అనే నినాదంతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టినందున ఈరోజు ప్రభుత్వ అధికారులు స్పందించి తిరుపతి జిల్లానే కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నందుకు ప్రతి ఒక్క ప్రభుత్వ అధికారికి పేరు పేరునా జనసేన పార్టీ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తిరుపతి జిల్లా జనసేన ఇంచార్జ్ కిరణ్ రాయల్ అన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-02-at-2.02.24-PM-1-709x1024.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-02-at-2.02.24-PM-730x1024.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-02-at-2.01.58-PM.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-02-at-2.01.59-PM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-02-at-2.01.58-PM-1-1024x888.jpeg)