మందాడి శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన తుమ్మల మోహన్

కూకట్పల్లి నియోజవర్గం, 114 డివిజన్ కార్పొరేటర్ మందాడి శ్రీనివాసరావుని కూకట్పల్లి జనసేన పార్టీ నాయకుడు తుమ్మల మోహన్ కుమార్ నూతన సంవత్సర సందర్భంగా పూల మొక్క ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కాలనీ వాసులకు సమస్యలను తీర్చాలని మరిన్ని అభివృద్ధి పనులను చేయాలని కోరారు.