రత్ననగర్లో అంబేద్కర్ కు ఘననివాళి

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికూదురు మండలం పాశర్లపూడిలంక రత్ననగర్ లో నవ బుద్ధ యువజన సంఘం ఆధ్వర్యంలో 132వ అంబేద్కర్ జయంతి వేడుకలు సంఘం అధ్యక్షుడు కె.కిషోర్, సర్పంచ్ తెలగారెడ్డి సూర్య ప్రకాష్ రావు జనసేన ఎంపీటీసీ చెరుకూరి పార్వతీదేవి సత్తిబాబు, ఉపసర్పంచ్ విప్పర్తి వెంకటరమణ, శ్రీను, గుత్తుల కృష్ణ మూర్తి, మాజీ ఎంపీటీసీ పాలమూరి సత్తిబాబు, బొరుసు చంటి, నాయకులు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.