జనసేన ఎంపీటీసీగా రెండు వసంతాలు

అమలాపురం: చిందాడగరువు జనసేన పార్టీ ఎం.పి.టి.సి మోటూరి కనకదుర్గ వెంకటేశ్వర రావు ఎంపీటీసీగా విజయం సాధించి రెండు సంవత్సరాలు పూర్తయి మూడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా కొంకపల్లి హరి మనోవికాస కేంద్రంలో మానసిక విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి ఆ దంపతులు ఆనందాన్ని పంచుకున్నారు. అలాగే అమలాపురం పట్టణంలో వృద్ధులకు, అనాధలకు, బిక్షగాళ్లకు అన్నదాన కార్యక్రమం జరిగింది.