మెట్ల ఆధ్వర్యంలో డా. బి.ఆర్ అంబేద్కర్ కు నివాళులు

కోనసీమ జిల్లా, డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ 133వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహనికి తెలుగుదేశం కార్యనిర్వాహకకార్యదర్శి మెట్ల రమణ బాబు పూలమాలలు వేసినివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలోఏ ఎమ్ సి మాజీ చైర్మన్ అల్లాడ సోంబాబు, రాష్ట వాణిజ్య విభాగం అధికార ప్రతినిధికర్రి రామస్వామి (దత్తుడు )నల్లా మల్లిబాబు, దున్నాల దుర్గ, బత్తులసాయి, మాకి రెడ్డి పూర్ణిమ వున్నారు.