నెల్లూరు రూరల్ లో ఘనంగా జనసేన జెండా ఆవిష్కరణ

నెల్లూరు రూరల్: 30వ డివిజన్, నక్కగోపాల్ నగర్ లో జనసేన పార్టీ జాతీయ మీడియా అధికార ప్రతినిధి వేములపాటి అజయ్ కుమార్ సుచనలతో వీరమహిళ నాయకురాలు శ్రీమతి నాగరత్నం యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, స్థానిక వీరమహిళలు నందిని, భారతి, రేణుక, ప్రసన్న, ఇందిర, కస్తూరి, కృష్ణవేణి, జనసేన నాయకులు రాష్ట్ర కార్యదర్శి సుందరరామిరెడ్డి, కావలి ఇన్చార్జి అలహరి సుధాకర్, చిరంజీవి యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు వై రవికుమార్, జిల్లా అధికార ప్రతినిధి కె కృష్ణారెడ్డి, జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు మార్కెట్ సురేష్, ఆల్ ఇండియా చిరంజీవి యువత ఉపాధ్యక్షులు పీ చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా పవన్ కళ్యాణ్ యువత అధ్యక్షులు గుడి హరికుమార్ రెడ్డి, మేకల ప్రవీణ్, జనసైనికులు వెంకటగిరి కోన రవిశంకర్, అరవ రాజేష్, చిత్తూరు రాము, నాని, ప్రశాంత్ గౌడ్, అలాగే టీడీపి శ్రీనివాసులు రెడ్డి, టి ఎన్ ఎస్ ఎఫ్ నగర అధ్యక్షులు ఆషిక్, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.