UPSC నోటిఫికేషన్

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

మొత్తం పోస్టులు: 52

పోస్టుల వివరాలు:

అసిస్టెంట్ ఇంజినీర్‌-2

 ఫోర్‌మెన్ (కంప్యూటర్ సైన్స్‌)-2

 సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్-15 (కంప్యూటర్‌-3, ఎలక్ట్రికల్‌-2, మెకానికల్‌-10)

అసిస్టెంట్ ప్రొఫెసర్‌- 23 (కెమికల్ హెమటాలజీ-10, ఇమ్యునో హెమటాలజీ-5, మెడికల్ ఆంకాలజీ-2, నియోనటాలజీ-6)

అర్హతలు: ఒక్కోపోస్టుకు ఒక్కోవిధంగా ఉన్నాయి. ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

అప్లికేషన్ ఫీజు: రూ.25, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.

దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్ 15

వెబ్‌సైట్‌: www.upsc.gov.in