లలిత కుమారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన వబ్బిన
జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్ధి శ్రీమతి కోళ్ల లలిత కుమారి పుట్టిన రోజు సందర్భంగా బుధవారం జనసేన ఎస్.కోట నియోజకవర్గ నేత వబ్బిన సన్యాసి నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా లలిత కుమారి సన్యాసి నాయుడుకి శాలువా కప్పి, సత్కరించారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/03/va-1024x576.jpg)