జనసైనికుడు అరుణ్ ని పరామర్శించిన వంగలపూడి నాగేంద్ర

తుని గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న లోవకొత్తూరు జనసైనికుడు అరుణ్ ని పరామర్శించిన జిల్లా కార్యదర్శి వంగలపూడి నాగేంద్ర, చోడిశెట్టి భాస్కర్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.