వంగవీటి రాధానీ మర్యాదపూర్వకంగా కలిసిన దారం అనిత దంపతులు

మదనపల్లి: ఎన్డీఏ కూటమి అభ్యర్థుల ప్రచారంలో భాగంగా మదనపల్లికి విచ్చేసిన వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధాని మర్యాదపూర్వకంగా కలిసి వారికి ఘన స్వాగతం పలికిన దారం హరిప్రసాద్, దారం అనిత దంపతులు.