వైజాగ్ ఘటనను తీవ్రంగా ఖండించిన వరికూటి నాగరాజు

దర్శి, వైజాగ్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనలో జరిగిన పరిణామాలపై ప్రకాశం జిల్లా జనసేన లీగల్ సెల్ కార్యదర్శి మరియు దర్శి నియోజకవర్గం జనసేన నాయకులు వరికూటి నాగరాజు తీవ్రంగా ఖండించడం జరిగింది.