చేగొండి సూర్యప్రకాష్ కి శుభాకాంక్షలు తెలిపిన వీరవాసరం జనసేన

జనసేన పార్టీ, పిఏసి సభ్యులుగా నియమితులైన శ్రీ చేగొండి సూర్యప్రకాష్ ని వీరవాసరం మండల అధ్యక్షులు గుండా రామకృష్ణ, జెడ్పిటిసి గుండా జయ ప్రకాష్ నాయుడు, ఎంపీటీసీ లు, సర్పంచ్ లు, వార్డ్ మెంబెర్ లు, జనసైనికులు, వీరమహిళలు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయటం జరిగింది.