జనసేన-తెలుగుదేశం పార్టీల గ్రామ గ్రామన గ్రామస్థాయి సమావేశాలు: వేగివారిపాలెం

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం, రాజోలు మండలం వేగిరివారిపాలెం గ్రామంలో రాజోలు మండల అధ్యక్షులు సూరిశెట్టి శ్రీనివాసరావు, వేగివారి పాలెం గ్రామ శాఖ అధ్యక్షులు వారణాసి శ్రీరాములు ఆధ్వర్యంలో బుధవారం జనసేన- తెలుగుదేశం పార్టీల గ్రామస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జనసేన-టిడిపి సమన్వయ బాద్యులు గుండుబోగుల పెద్దకాపు, టిడిపి ఇన్చార్జ్ గొల్లపల్లి సూర్యారావు, రాష్ట్ర కార్యదర్శి గెడ్డం మహాలక్ష్మి ప్రసాద్, జిల్లా సంయుక్త కార్యదర్శి గుండాబత్తుల తాతాజీ, జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు, జనసేన ముఖ్య నాయకులు, జిల్లా నాయకులు, సర్పంచ్ లు, ఎంపీటీసీలు, మండల నాయకులు, గ్రామ నాయకులు, వీర మహిళలు, జనసేన-టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

జనసేన-తెలుగుదేశం పార్టీల గ్రామ గ్రామన గ్రామస్థాయి సమావేశాలు: చింతలపల్లి

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం, రాజోలు మండలం చింతలపల్లి గ్రామంలో రాజోలు మండల జనసేన అధ్యక్షులు సూరిశెట్టి శ్రీనివాసరావు, టీడీపీ అధ్యక్షులు గుబ్బల శ్రీనివాస్, జనసేన గ్రామ శాఖ అధ్యక్షులు పిపళ్ళ లక్ష్మణ్, టీడీపీ అధ్యక్షులు పిపళ్ళ రాంబాబు ఆధ్వర్యంలో బుధవారం జనసేన- తెలుగుదేశం పార్టీల గ్రామస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జనసేన-టిడిపి సమన్వయకర్త గుండుబోగుల పెద్దకాపు, టిడిపి ఇన్చార్జ్ గొల్లపల్లి సూర్యారావు, రాష్ట్ర కార్యదర్శి గెడ్డం మహాలక్ష్మి ప్రసాద్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తాడి మోహన్ కుమార్, ఎంపిపి కేతా శ్రీనివాస్, వైస్ ఎంపిపి ఇంటిపల్లి ఆనందరాజు, జిల్లా సంయుక్త కార్యదర్శి గుండాబత్తుల తాతాజీ, జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు, రాపాక రమేష్ బాబు, సఖినేటిపల్లి మండల అధ్యక్షులు గుబ్బల పణి కుమార్, జనసేన ముఖ్య నాయకులు, జిల్లా నాయకులు, సర్పంచ్ లు, ఎంపీటీసీలు, మండల నాయకులు, గ్రామ నాయకులు, వీర మహిళలు, జనసేన-టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.