SriKalahasti: క్రీడాకారుని ప్రోత్సహించిన వినుత కోట
పంజాబ్ లో నిర్వహించనున్న sepekTAkrAgEms నేషనల్ ఛాంపియన్షిప్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీమ్ కు ఎంపికయిన శ్రీకాళహస్తి నియోజకవర్గం, రేణిగుంట పట్టణానికి చెందిన లలిత్ కిషోర్ కు 5,000/- ఆర్థిక సహాయం అందించిన శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీమతి వినుత కోట.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/11/WhatsApp-Image-2021-11-17-at-7.10.34-PM-1-1024x768.jpeg)