విశాఖ ఉక్కు-ఆంధ్రులహక్కు: శ్రీమతి గంటా స్వరూపదేవి

మన హక్కుల కోసం పోరాడండి, మీకు ఓట్లేసి గెలిపించిన ప్రజల కోసం, ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవం కోసం ఎంపీలు పార్లమెంట్ లో మీ గళం బలంగా వినిపించండి అని కోరిన జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి గంటా స్వరూపదేవి.