ప్రభుత్వ ఆస్తులను తాకట్టును వ్యతిరేకిస్తూ విశాఖపట్నం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ధర్నా

ఈ రోజు ఉదయం GVMC ఎదురుగ ఉన్న గాంధీ విగ్రహం వద్ద వైసీపీ ప్రభుత్వం విశాఖలోని ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి అప్పు తెచ్చిన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తు విశాఖపట్నం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కోన తాతారావు PAC సభ్యులు, పార్టీ ప్రధాన కార్యదర్శిలు, నియోజకవర్గాల బాధ్యులు, రాష్ట్ర కార్యదర్శిలు, పార్టీ అనుబంధ సంస్థల చైర్మన్లు, కార్పొరేటర్లు, నాయకులు, వీర మహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.