రాయపురెడ్డి కృష్ణ ఆర్థిక సహాయంతో వాలీబాల్ కిట్

మాడుగుల, దేవరపల్లి మండలంలో తెలుగుపూడి పంచాయతీలో మాడుగుల నియోజకవర్గ జనసేన నాయకులు రాయపురెడ్డి కృష్ణ ఆర్థిక సహాయంతో రామ్ చరణ్ మరియు శివ శంకర్ చేతుల మీదుగా తెనుగుపూడి పంచాయతీ జనసైనికులకు వాలీబాల్ కిట్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహేష్ మరియు తెనుగుపూడి జనసైనికులు పాల్గొన్నారు.