జనసేన క్రియాశీలక సభ్యులకు ఎల్లవేళల అండగా ఉంటాం: వంగ లక్ష్మణ్ గౌడ్

నాగర్ కర్నూల్ నియోజకవర్గం, మంగనుర్ గ్రామానికి చెందిన జనసైనికుడు బాలు తండ్రి చిన్నగళ్ళ బక్కయ్య ప్రమాద వశాత్తూ జరిగిన యాక్సిడెంట్ లో కోమాలోకి వెళ్లడం జరిగింది. విషయం తెలుసుకున్న జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకులు
వంగ లక్ష్మణ్ గౌడ్ శుక్రవారం బాలు ఇంటికి వెళ్ళి, వారి కుటుంబాన్ని పరామర్శించి, వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వడం జరిగింది.