నాదెండ్లకు ఘనస్వాగతం

రాజోలు, జనసేన పార్టీ పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ భీమవరం నుండి కాకినాడ పర్యటన నిమిత్తం చించినాడ మీదుగా ప్రయాణిస్తుండడంతో చించినాడ బ్రిడ్జి దిగువన దిండి బైపాస్ రోడ్ లో జనసేన శ్రేణూలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అద్యక్షులు కందుల దుర్గేష్, పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు పితాని బాలకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు శిరిగినీడి వెంకటేశ్వరరావు, రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయి నాయకులు, రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు, కార్యకర్తలు జనసైనికులు, వీర మహిళలు ఘనస్వాగతం పలికడం జరిగింది.