ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు: శివదత్ బోడపాటి
కార్మికుల పోరాట విజయాన్ని పురస్కరించుకొని.. కార్మీక సోదరుల జీవితాల సంతోషం కోసం నిత్యం ఆలోచించే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తరపున పాయకరావుపేట నియోజకవర్గ జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శివదత్ బోడపాటి ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/vlcsnap-2022-04-27-16h27m36s441.png)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/vlcsnap-2022-04-23-10h47m12s822.png)