గణపతి నవరాత్రుల అన్నసమారాధనలో పాల్గొన్న యడ్లపల్లి

పెడన, శ్రీ గణపతి నవరాత్రులలో భాగంగా శుక్రవారం కృత్తివెన్ను మండలం ఓర్లగొంది తిప్ప గ్రామంలోని విఘ్నేశ్వర స్వామి వారి చలువ పందిరి వద్ద ఏర్పాటు చేసిన అన్నసమారాధనలో గ్రామస్థుల ఆహ్వానం మేరకు పెడన నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు యడ్లపల్లి రామ్ సుధీర్ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన మత్స్యకార వికాస విభాగం రాష్ట్ర కార్యదర్శి ఓడుగు ప్రభాస్ రాజు, కృష్ణా జిల్లా కార్యదర్శి తిరుమలశెట్టి చంద్రమౌళి, నిడమర్రు పంచాయతీ ప్రెసిడెంట్ బస్వని బంగార్రాజు, జల్లా దానయ్య, జల్లా ఏడుకొండలు, జల్లా కుమారస్వామి, నడకుదిటి వెంకటేష్, కారాడి శివ, కారాడీ సీతారామరాజు, బస్వాని శివ, బస్వాని తులసీరావు, జల్లా నాగరాజు, జల్లా చిరంజీవి, కృత్తివెన్ను మండల ప్రధాన కార్యదర్శి కొప్పినేటి నరేష్, పోలగాని లక్ష్మీ నారాయణ, క్రోవి సుందరరాజు, సింగంశెట్టి అశోక్ కుమార్, మల్లిబాబు,అయ్యప్ప, కిరణ్, శివస్వామి, అంజిబాబు, సాయి ప్రసాద్, పవన్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.