Hyderabad: ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేనపార్టీ యువజన విభాగం కమిటీని ప్రకటించిన లక్ష్మణ్ గౌడ్

జనసేన తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జ్ శ్రీ శంకర్ గౌడ్, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్చార్జ్ శ్రీ రామ్ తాళ్లూరి ల ఆదేశాల మేరకు, ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన పార్టీ యువజన విభాగం కమిటీని ప్రకటించిన జనసేన తెలంగాణ యూత్ వింగ్ అధ్యక్షులు శ్రీ లక్ష్మణ్ గౌడ్.