చిన్నూరు గ్రామంలో జనంకోసం జనసేన 492వ రోజు

జగ్గంపేట, జనం కోసం జనసేన 492వ రోజులో భాగంగా మన పార్టీ ఎన్నికల గుర్తు అయిన గాజు గ్లాసుల పంపిణీ కార్యక్రమం గోకవరం మండలం, చిన్నూరు గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 200 గాజు గ్లాసులు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 72500 గాజు గ్లాసులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గోకవరం మండల రైతు కమిటీ అధ్యక్షులు ప్రగడ ప్రభ, చిన్నూరు గ్రామం నుండి చోడి రాజేష్, చోడి భవాని శంకర్, సారపు శివరామకృష్ణ, సారపు సంతోష్, తుర్రం రామకృష్ణ, చోడి పెద్ద దుర్గాప్రసాద్, బల్లెం బాలకృష్ణ, సారపు సిద్దు, బల్లెం శ్రీరామ్, చోడి చిన్న దుర్గాప్రసాద్, చొడి రాము, కారం శ్రీను, కృషునిపాలెం నుండి శ్రీ రాజా ఇనుముల చిట్టిబాబు, కరిబండి సాయి పవన్, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నానిలకు మరియు జనంకోసం జనసేన కార్యక్రమంలో భాగంగా వెంకటాపురం గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన నక్కా లక్ష్మణ్ కుటుంబ సభ్యులకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.