
నరసాపురంలో శాంతియుత ర్యాలీ
జమ్మూ కాశ్మీర్లో టూరిస్టులపై ఉగ్రవాదులు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ, అంజుమన్ మహాఫీజ్-ఇ-ఇస్లాం సంఘం ఆధ్వర్యంలో నరసాపురంలో శాంతియుత ర్యాలీ నిర్వహించబడింది. ఈ ర్యాలీలో ప్రభుత్వ విప్ మరియు నరసాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “భారతదేశం శాంతి, ఐక్యతకు ప్రతీక. మన దేశంలో అలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం బాధాకరం. ఉగ్రవాదం ఏ రూపంలో వచ్చినా మనం దీన్ని ఖండించాలి. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను,” అని […]
READ MORE