జనం కోసం జనసేన మహాయజ్ఞం 669వ రోజు

జగ్గంపేట నియోజకవర్గం: “ఇంటికి దూరంగా – ప్రజలకు దగ్గరగా” ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన పార్టీ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం కోసం జగ్గంపేట నియోజకవర్గంలో చేస్తున్న జనం కోసం జనసేన మహాయజ్ఞం 669వ రోజు కార్యక్రమం ఆదివారం గండేపల్లి మండలం సుబ్బయ్యమ్మపేట మరియు కె.గోపాలపురం గ్రామాలలో జరిగింది. జనం కోసం జనసేన మహాయజ్ఞం 670వ రోజు కార్యక్రమం సోమవారం గండేపల్లి మండలం కె.గోపాలపురం, గండేపల్లి మండలం ఎన్ టి రాజాపురం మరియు గండేపల్లి మండలం జెడ్. రాగంపేట గ్రామాలలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామని పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర తెలిపారు. ఈ రోజు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గండేపల్లి మండల అధ్యక్షులు గోన శివరామకృష్ణ, గండేపల్లి మండల ఉపాధ్యక్షులు యరమళ్ళ రాజు, గండేపల్లి మండల ప్రధాన కార్యదర్శి సింగులూరి రామ్ దీప్, కిర్లంపూడి మండల కార్యదర్శి ఎరుబండి పెద్దకాపు, సుబ్బయ్యమ్మపేట నుండి గ్రామ అద్యక్షులు గొల్లవిల్లి శ్రీను, జెర్రిపోతుల చంద్రశేఖర్, అడ్డూరి నాగరాజు, బోండా దుర్గాప్రసాద్, రాజు, మోటూరు చరణ్, కరణం అరుణ్, యశ్వంత్, కె.గోపాలపురం నుండి కర్రి కృష్ణ, బొబ్బర కృష్ణార్జున, బొబ్బర మహాలక్ష్మి కుమార్, అరిగే వీరబాబు, మరిశే లవకుశ, జనపరెడ్డి శ్రీను, జనపరెడ్డి లక్ష్మణ్, బుదిరెడ్డి బాలు, బుదిరెడ్డి వీరబ్బులు, కర్రి రామకృష్ణ, కులుకూరి శివ, జె.కొత్తూరు నుండి అయితిరెడ్డి ఏసుబాబు, అడబాల శ్రీరామ్, సోమవరం నుండి డేగల నరేష్, బూరుగుపూడి నుండి గ్రామ అధ్యక్షులు వేణుఒ మల్లేష్, పసుపులేటి అప్పారావు, చిక్కిరెడ్డి దుర్గ, చిక్కిరెడ్డి కాపు, కొండాడ భద్రం, వేణుఒ చక్రరావు, వేణుఒ దొరబాబు, కుండ్లమహంతి చక్రరావు, కుండ్లమహంతి నూకరాజు, పెసల వీర్రాజు, గోనేడ నుండి బుర్రే రాజు, నల్లంశెట్టి చిట్టిబాబు, జానకి మంగరాజు, అప్పలనాయుడు, అప్పారావు, పల్లికెల కృష్ణ, ఎస్. తిమ్మాపురం నుండి కంటే తాతాజీ, పిల్లా శ్రీనివాస్, నడిపల్లి సతీష్ లకు కృతజ్ఞతలు తెలిపారు. జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా సుబ్బయ్యమ్మపేట గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన సింగులూరి రామ్ దీప్ కుటుంబ సభ్యులకు, ఉప్పలపాడు గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన అంకం సూరిబాబు కుటుంబ సభ్యులకు, అంకం ఓం కృష్ణ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.