ఆమంచి స్వాములుకి ఘనస్వాగతం పలికిన చిల్లపల్లి

మంగళగిరి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో శనివారం సాయంత్రం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీలో చేరిన ఆమంచి స్వాములుకి జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు మరియు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు కాజా టోల్ గేట్ వద్ద ఘన స్వాగతం పలకడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.