జనసేన పార్టీలో చేరిన అమృత, లహరి

గుంటూరు: జనసేన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వర రావు సమక్షంలో పార్టీ కార్యాలయంలో గురువారం జనసేన పార్టీ లో సోమిశెట్టి అమృత, గుడివాడ లహరి నూతనంగా జాయిన్ అయ్యారు. వీరిని అధ్యక్షులు వారు పార్టీ కండువా వేసి వారిని ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిట్రగుంట మల్లిక, కార్పొరేటర్ యర్రంశెట్టి పద్మావతి పాల్గొన్నారు.