రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు: బత్తుల
రాజానగరం నియోజకవర్గం: రాఖీ పౌర్ణమి సందర్భంగా బుధవారం రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ ప్రజలందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అన్నా చెల్లెళ్ళ మధ్య అనుబంధాన్ని చాటే రాఖీ పండుగ వేడుకలు రాజానగరం జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ ఇంట ఘనంగా జరిగాయి.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-30-at-5.52.38-PM-2-1024x647.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-30-at-5.52.37-PM.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-30-at-5.52.39-PM.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-30-at-5.52.39-PM-1-1024x669.jpeg)