బొబ్బిలి జనసేన ఆధ్వర్యంలో జనసేనాని జన్మదినోత్సవ వేడుకలు
బొబ్బిలి నియోజకవర్గం: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో భాగంగా బొబ్బిలిలో కోట జంక్షన్ దగ్గర భవన నిర్మాణ కార్మికులకు బొబ్బిలి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ గిరడ అప్పలస్వామి, బొబ్బిలి ఎవేర్ ఫౌండేషన్ చైర్మన్ పెద్దింటి మనోజ్ కుమార్ (బాబీ), మరియు టౌన్ వైడ్ మెగా ఫ్యామిలీ ప్రెసిడెంట్, జనసేన సీనియర్ నాయకులు లంక రమేష్, సీనియర్ రాజకీయ నాయకులు బలగ ఆదిత్య కుమార్ ఆధ్వర్యంలో ఆహారం పంపిణీ చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు అడబల నాగు, ఉల్లి సంతోష్, పైలా హరి ప్రసాద్, జమ్మూ గణేష్, శంబంగి వెంకటనాయుడు, అక్కపొలు సాయి కిరణ్, గొల్లపల్లి జాన్, షేక్ బాబు, లెంక శంకర్ రావు, గౌరీ శంకర్, సూర్య, రామరావు మరియు బొబ్బిలి జనసైనికులు పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-30-at-6.15.20-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-30-at-6.15.21-PM-1024x576.jpeg)