టి.వి రామారావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బత్తుల

కొవ్వూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ టి.వి రామారావు జన్మదిన సందర్బంగా వారిని రాజానగరం జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ మర్యాదపూర్వకంగా కలిసి పూలమాలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు జనసేన పార్టీ యువ నాయకులు తంగెళ్ళ సురేష్, రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.