జనసేన నాయకుల ముందస్తు అరెస్ట్

మాడుగుల నియోజవర్గం: కె. కోటపాడు మండలం జనసేన పార్టీ నాయకులు అంజిబాబు, చౌడువాడ జనసేన నాయకులు మరపురెడ్డి శివ కలిసి పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ చేసిన బంద్ కి మద్దతు పలికే క్రమంలో ముందుగానే విషయం తెలుసుకొని అంజిబాబు స్వగృహం (చౌడువాడ) నందు హౌస్ అరెస్ట్ చేశారు.