జనసేన పార్టీ చిరు పవన్ సేవా సమితి ఉచిత వాటర్ ట్యాంకర్

రాజోలు జనసేన నాయకులు మరియు జనసేన పార్టీ చిరు పవన్ సేవా సమితి ఉచిత వాటర్ ట్యాంకర్ వ్యవస్థాపకులు నామన నాగభూషణం సొంత ఖర్చులతో ట్రాక్టర్ డీజల్ మరియు డ్రైవర్ జీతంతో జనసేన పార్టీ చిరు పవన్ సేవా సమితి ఉచిత వాటర్ ట్యాంకర్ ద్వారా సోమవారం గొంది సత్తమ్మతల్లి గుడి ప్రాంతంలో త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్న వారికి జనసేనపార్టీ ఆద్వర్యంలో ఉచిత త్రాగునీరు సరఫరా చేయడం జరిగింది.