చిర్రి బాలరాజును పరామర్శించిన విడివాడ రామచంద్రరావు

పోలవరం నియోజకవర్గం: పోలవరం నియోజకవర్గ ఇంచార్జి చిర్రి బాలరాజుని తణుకు నియోజకవర్గ ఇంచార్జి విడివాడ రామచంద్ర రావు పరామర్శించరు. చిర్రి బాలరాజు సోదరుడు ప్రమాదానికి గురి కాగా గురువారం పోలవరం నియోజకవర్గం ఇంచార్జి చిర్రి బాలరాజును వారి స్వగృహమున తణుకు నియోజకవర్గం ఇంచార్జి విడివాడ రామచంద్రరావు మరియు నియోజకవర్గ నాయకులు పరామర్శించారు. చిర్రి బాలరాజు సోదరుడికి జరిగిన ప్రమాదానికి గల కారణాలు తెలుసుకుని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.