నారా చంద్రబాబు నాయుడుకు స్వాగతం పలికిన శ్రీరామ రామాంజనేయులు

మదనపల్లి నియోజకవర్గానికి విచ్చేసిన టీడీపీ అధినేత మరియు మాజీ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడుకు మదనపల్లి జనసేన పార్టీ నాయకులు శ్రీరామ రామాంజనేయులు స్వాగతం పలకడం జరిగింది.