సినిమాని తలపిస్తున్న అధికార పార్టీ ఆగడాలు

మా మానాన మేము శ్రమదానం అని సిద్ధం అవుతుంటే పోలీసుల్ని పెట్టి హౌస్ అరెస్ట్ లు చేసి పరిమిషన్ లు ఇవ్వకుండా టీవీ లో మీటింగ్ చూద్దాం అనుకునే వాళ్ళని కూడా రోడ్లు మీదకి రప్పించారు. వారి ఆగడాలను అరికట్టే దిశగా పవన్ కళ్యాణ్ అడుగులు.