Gurajala: దాచేపల్లి మున్సిపల్ ఎన్నికలలో నామినేషన్ దాఖలు చేసిన జనసేన

దాచేపల్లి మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతున్న నేపద్యంలో జనసేనపార్టీ అభ్యర్దులు 8వ వార్డులో అంబటి సుధారాణి మరియు 10వ వార్డులో మందపాటి అనుపమ నామినేషన్ దాఖలు చేసారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.