అనంతసాగరం కమిటి సభ్యుల వివరాలను ప్రకటించిన మండలాధ్యక్షుడు మస్తాన్

నెల్లూరు, జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్ రెడ్డి సూచనలతో అనంతసాగరం మండల ప్రెసిడెంటు మస్తాన్ కమిటీ సభ్యుల వివరాలను జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా నాయకులు కిషోర్ గనుకులకి అందజేశారు. ఈ కార్యక్రమంలో విజయలక్ష్మి, సుకన్య పాల్గొన్నారు.