ఘనంగా దేవిరెడ్డి మహేష్ పుట్టినరోజు వేడుకలు

వేమూరు జనసేన నాయకుడు దేవిరెడ్డి మహేష్ పుట్టినరోజు సందర్బంగా వేడుకలు జనసేన నాయకుల ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించదం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రవికాంత్, జిల్లా ఉపాధ్యక్షులు ఇస్మాయిల్ బేగ్, జిల్లా కార్యదర్శులు సోమరౌతు అనురాధ, కమ్మెల శ్రీనివాస్, వేమూరు మండల అధ్యక్షులు రాజేష్, చావలి ఎంపీటీసీ గాజుల నగేష్, పవన్, శివరామకృష్ణ, నీలం రాము, కూరేటి శ్రీనివాస్, రమేష్, రాజశేఖర్, దేవిరెడ్డి యశ్వంత్, సాయి బాలాజీ, మణిదీప్, నాగసురేష్, భాస్కర్, మరియు జనసైనికులు పాల్గొన్నారు.