శ్రీశ్రీశ్రీ మరిడి మహాలక్ష్మిని దర్శంచుకున్న బోడపాటి శివదత్
అనకాపల్లి జిల్లా, యస్. రాయవరం మండలం, వమ్మవరం గ్రామంలో వెలిసిన శ్రీశ్రీశ్రీ మరిడి మహాలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవములో పాల్గొనై అమ్మవారి దర్శనం చేసుకున్న జనసేన పార్టీ రాష్ర్ట కార్యదర్శి మరియు పాయకరావు పేట జనసేన పార్టీ ఇంచార్జ్ బోడపాటి శివదత్. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-25-at-4.00.17-PM-1024x474.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-25-at-4.00.17-PM-1-1024x474.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-25-at-4.00.15-PM-1024x474.jpeg)