లోడింగ్ ముఠా షెడ్డు నిర్మాణాన్ని పరిశీలించిన రెడ్డి అప్పల నాయుడు

ఏలూరు, నేషనల్ బైపాస్ రోడ్డులో మార్కెట్ యార్డు హమాళీల కోసం నిర్మాణం జరుగుతున్న లోడింగ్ ముఠా షెడ్డు నిర్మాణాన్ని సందర్శించిన యార్డు హమాళీ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ మరియు జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు.