దుర్గాడ దసరా మహోత్సవంలో డాక్టర్ శ్రీధర్ పిల్లా

పిఠాపురం నియోజకవర్గం, దుర్గాడ గ్రామం నందు దసరా మహోత్సవంలో సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసినటువంటి అన్న సంతర్పణ కార్యక్రమానికి దుర్గాడ జనసైనికుల ఆహ్వానం మేరకు ముఖ్య అతిథులుగా జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ శ్రీధర్ పిల్లా హాజరై, అమ్మవారిని దర్శించుకుని 5116/- రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇంటి వీరబాబు, కొప్పన రమేష్, శాఖ సురేష్, మరియు గ్రామ పెద్దలు జనసైనికులు పాల్గొనడం జరిగింది.