అయ్యప్ప స్వాముల భిక్ష కార్యక్రమంలో పాల్గొన్న పంతం నానాజీ

కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో జనసేన నాయకులు మాదారపు తాతాజీ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు ఏర్పాటు చేసిన అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని, గురుస్వాముల ఆశీర్వాదం తీసుకుని స్వాములకు అన్నవితరణ చేసిన జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు కాకినాడ రూరల్ జనసేన పార్టీ ఇంచార్జ్ పంతం నానాజీ.