మెగాస్టార్ చిరంజీవితో వేదిక పంచుకొన్న బొమ్మిడి నాయకర్

హైదరాబాద్: రసాపురం వై.ఎన్ కళాశాల అలుమ్ని వెల్ఫేర్ అసోసియేషన్ తరుపున హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్న నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి, పీఏసీ సభ్యులు మరియు రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ ఛైర్మెన్ బొమ్మిడి నాయకర్. ఈ కార్యక్రమంలో బందెల రవీంద్ర, ఆకన చంద్రశేఖర్, వలవల నాని, తోట నాని, యడ్లపల్లి మహేష్, యర్రంశెట్టి మధు, రావి ఉమా, పిప్పళ్ల దుర్గాప్రసాద్, అందే పురుషోత్తం, కావలి రామా నాయుడు, బొర్రా వెంకట్ తదితరులు పాల్గొన్నారు.